SBI Home Rates: కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై రాయితీ.!

SBI Home Loan Rates: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

SBI Home Rates: కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై రాయితీ.!
Follow us

|

Updated on: Jan 08, 2021 | 10:44 PM

SBI Home Loan Rates: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హోం లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది. గృహ రుణాలపై 0.30% వరకు వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును వంద శాతం తొలగించింది. ఈ ఆఫర్ మార్చి నెల వరకు ఉంటుందని.. సిబిల్ స్కోర్ ఆధారంగా రాయితీ వర్తిస్తుందని పేర్కొంది.

ఈ నిర్ణయంతో రూ. 30 లక్షల వరకు హోం లోన్‌పై 6.80% వడ్డీ.. ఆపైన తీసుకునే అమౌంట్‌పై 6.95% వడ్డీ ఉండనుందని బ్యాంక్ తెలిపింది. అటు రూ. 5 కోట్ల వరకు గృహ రుణాలపై కూడా ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక మహిళా కొనుగోలుదారులకైతే 5 బేసిక్ పాయింట్లు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

పేదల సొంతింటి కలే లక్ష్యం.. జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ప్లాట్లు..

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ వచ్చేసింది..

కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సన్నివేశాలు పీక్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..