సరూర్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

సిటీలోని సరూర్‌నగర్‌ తపోవన్ కాలనీలో నవీన్ కుమార్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో కలకలం చెలరేగింది. 

సరూర్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి
Follow us

|

Updated on: Sep 20, 2020 | 10:55 PM

సిటీలోని సరూర్‌నగర్‌ తపోవన్ కాలనీలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో కలకలం చెలరేగింది.  స్కూటీపై వెళ్తున్న నవీన్ కుమార్ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే  వరద నీటిలో పడి  కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బాలాపూర్‌ ఏరియాలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తోంది. భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్‌బండ్‌కు వరదనీరు వెళ్తున్న మార్గంలో తపోవన్‌ కాలనీ వద్ద కాసేపు ఆగిన నవీన్ కుమార్.. ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో  స్కూటీ పై నుంచి అదుపుతప్పి వరదనీటిలో పడిపోయాడు.

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం  చేసినా, ఫలితం దక్కలేదు. గల్లంతైన వ్యక్తి కోసం  జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల నేరేడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్ నగర్‌ కాలనీలో సుమేధ అనే బాలిక సైకిల్‌పై వెళ్తూ నాలాలో కొట్టుకుపోయి మరణించిన విషయం తెలిసిందే.

Also Read :

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

20 బంతుల్లో స్టోయినిస్‌ హాఫ్ సెంచరీ

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??