ఆన్‌లైన్‌లో విటుడ్ని బుక్ చేసుకున్నాడు..ఆపై రచ్చరచ్చైంది

హైదరాబాద్ ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..

ఆన్‌లైన్‌లో విటుడ్ని బుక్ చేసుకున్నాడు..ఆపై రచ్చరచ్చైంది
Follow us

|

Updated on: Sep 11, 2020 | 7:04 PM

హైదరాబాద్ ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆయన ఆన్ లైన్ చాటింగ్ లో ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్‌ చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి దగ్గరకు వెళ్లాడు. అయితే, సదరు విటుడు వికలాంగుడు కావడంతో ఒక్కసారిగా ఖంగుతిని నిర్ఘాంతపోయాడు సదరు బ్యాంకు అధికారి. దీంతో వెంటనే వెనుతిరిగిపోబోయాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టాడు. దీంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుని గొడవ పెద్దదైంది. ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి సదరు బ్యాంక్ అధికారిని పట్టుకున్నారు. 100 కు డయల్‌ చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది విషయం తెల్సుకొని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డారంటూ ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిం​చి కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు