స్వీటీ.. ఆ ఒక్క విషయంలోనే ‘నాటీ’ – ప్రభాస్
ఎక్కడ చూసినా ‘సాహో’ మేనియా. మరో 3 రోజుల్లో ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనుంది. ఇప్పటికే సాహో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు క్లోజ్ అయిపోతోంది. హీరో ప్రభాస్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ర్యాపిడ్ ఫైర్ టాస్క్‌లో భాగంగా అనుష్కలో మీకు నచ్చిన అలాగే నచ్చని విషయాలు ఏమిటని అడగ్గా.. బ్యూటిఫుల్, స్వీట్ […]
ఎక్కడ చూసినా ‘సాహో’ మేనియా. మరో 3 రోజుల్లో ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనుంది. ఇప్పటికే సాహో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు క్లోజ్ అయిపోతోంది. హీరో ప్రభాస్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ర్యాపిడ్ ఫైర్ టాస్క్‌లో భాగంగా అనుష్కలో మీకు నచ్చిన అలాగే నచ్చని విషయాలు ఏమిటని అడగ్గా.. బ్యూటిఫుల్, స్వీట్ అండ్ టాల్ ఆమెలోని పాజిటివ్స్ అని చెప్పిన ప్రభాస్… తను ఫోన్ ఎత్తకపోవడమే నచ్చని అంశం అని పేర్కొన్నాడు. అనుష్కలో ప్రతి ఒక్కరికి నచ్చని అంశం ఇదే అవుతుంది. తను నా ఫోన్ కూడా సరిగ్గా ఎత్తదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తమ రిలేషన్ మధ్య వచ్చే వార్తలన్నీ వట్టి పుకార్లేనని ప్రభాస్ కొట్టిపారేశాడు.