రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో అదిరిపోయే బైక్ వచ్చేసింది

భారతదేశంలో బైక్‌లలో రారాజుగా పిలువబడే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త వెర్షన్ ఈ రోజు విడుదలైంది . మిటియార్ 350 పేరుతో సరికొత్త మోడల్‌ను రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ లాంఛ్ చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీతో ట్విన్ పాడ్ క్లస్టర్, డిజిటల్ ఎస్‌సీడీ స్క్రీన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గ్రాఫ్ బార్, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఇప్పటికే ఉన్న థండర్‌బర్డ్ 350ఎక్స్ మోడల్‌ను మిటియార్ 350 బైక్ రీప్లేస్ […]

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో అదిరిపోయే బైక్ వచ్చేసింది
Follow us

|

Updated on: Nov 06, 2020 | 2:35 PM

భారతదేశంలో బైక్‌లలో రారాజుగా పిలువబడే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త వెర్షన్ ఈ రోజు విడుదలైంది . మిటియార్ 350 పేరుతో సరికొత్త మోడల్‌ను రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ లాంఛ్ చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీతో ట్విన్ పాడ్ క్లస్టర్, డిజిటల్ ఎస్‌సీడీ స్క్రీన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గ్రాఫ్ బార్, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఇప్పటికే ఉన్న థండర్‌బర్డ్ 350ఎక్స్ మోడల్‌ను మిటియార్ 350 బైక్ రీప్లేస్ చేసేలా బైక్ డిజైన్ చేశారు. ఈ బైక్‌లో సరికొత్త 349 సీసీ, ఎయిర్‌కూల్డ్, సింగిల్ సిలిండర్ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. అంతేకాకుండా, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రైజ్డ్ హ్యాండిల్ బార్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. మూడు వేరియంట్లలో మిటియార్ 350 రిలీజ్ అయ్యింది. ఎంట్రీ లెవెల్ ఫైర్‌బాల్ పేరుతో రిలీజ్ కాగా, ఇక కాస్త ఖరీదైన మోడల్స్ స్టెల్లార్, సూపర్‌నోవా పేర్లతో రిలీజ్ అయ్యాయి. మొత్తం ఏడు బాడీ కలర్స్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మిటియార్ లభిస్తుంది. ఫైర్‌బాల్ యెల్లో, ఫైర్‌బాల్ రెడ్, స్టెల్లార్ రెడ్ మెటాల్లిక్, స్టెల్లార్ బ్లాక్ మ్యాటీ, స్టెల్లార్ బ్లూ మెటాల్లిక్, సూపర్‌నోవా బ్రౌన్, సూపర్‌నోవా బ్లూ కలర్స్‌తో ఈ బైక్ చూపరులను సైతం బాగా అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేశారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు