‘కమ్మరాజ్యం’లోకి ఎంటరైన ‘గర్ల్ డ్రాగన్’.. వర్మ రూటే సెపరేట్.!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటని మరోసారి రుజువైంది. ఆయన లేటెస్ట్‌గా తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై కేసు విచారణ హైకోర్టులో నడుస్తుండగానే మరో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. అటు యాక్షన్.. ఇటు రొమాన్స్ మేళవింపులో ఈ టీజర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పాలి. ఇక ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ […]

'కమ్మరాజ్యం'లోకి ఎంటరైన 'గర్ల్ డ్రాగన్'.. వర్మ రూటే సెపరేట్.!
Follow us

|

Updated on: Nov 27, 2019 | 5:35 PM

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటని మరోసారి రుజువైంది. ఆయన లేటెస్ట్‌గా తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై కేసు విచారణ హైకోర్టులో నడుస్తుండగానే మరో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. అటు యాక్షన్.. ఇటు రొమాన్స్ మేళవింపులో ఈ టీజర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పాలి.

ఇక ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం విషయం గురించి మాట్లాడితే.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరిచేలా సినిమాను తీశారంటూ ఫిర్యాదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని.. అటు చిత్రాన్ని విడుదల కాకుండా స్టే విధించాలని కేఏపాల్ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రేపు సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ.. విచారణను వాయిదా వేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..