‘అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నా బ్రదర్ కాచుకో – తారక్ తో చరణ్

‘మాహిష్మతి’ పేరిట ఒక సామ్రాజ్యాన్నే సృష్టించి ప్రపంచ వ్యాపితం చేశాడు జక్కన్న రాజమౌళి. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి శీతారామరాజు, కొమరం భీమ్ వీర పరాక్రమాలు వెండితెరపై చూపించేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ కొవిడ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో టీం మొత్తం మాంచి హుషారులో ఉంది. ఈ నేపథ్యంలో రామరాజు, కొమరం భీం పాత్రలు పోషిస్తోన్న రాంచరణ్, తారక్ ల మధ్య ఆసక్తికర సంభాషణ […]

'అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నా బ్రదర్ కాచుకో - తారక్ తో చరణ్
Follow us

|

Updated on: Oct 06, 2020 | 5:21 PM

‘మాహిష్మతి’ పేరిట ఒక సామ్రాజ్యాన్నే సృష్టించి ప్రపంచ వ్యాపితం చేశాడు జక్కన్న రాజమౌళి. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి శీతారామరాజు, కొమరం భీమ్ వీర పరాక్రమాలు వెండితెరపై చూపించేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ కొవిడ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో టీం మొత్తం మాంచి హుషారులో ఉంది. ఈ నేపథ్యంలో రామరాజు, కొమరం భీం పాత్రలు పోషిస్తోన్న రాంచరణ్, తారక్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పిన చరణ్.. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ‘మై డియర్ తారక్ బ్రదర్… మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు మాటిచ్చిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. మళ్లీ సెట్స్ మీదకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే, ‘బ్రదర్ చరణ్.. అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉంటే, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా వెల్లడిస్తూ షూటింగ్ పున:ప్రారంభానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు