బ్రేకింగ్.. ట్రిపుల్ తలాఖ్ రద్దు
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఉభయసభల్లోనూ ఆమోదం పొందింది.