యువతి కోసం ఫ్రెండ్‌ని నమ్మించి విషం తాగించాడు

ప్రేయసి కోసం ఇద్దరు మిత్రుల మధ్య సైలెంట్ వార్ నడిచింది. యువతి కోసం నమ్మిన ఫ్రెండునే అంతమొందించాలని చూశాడు ఓ యువకుడు. నమ్మించి..కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇచ్చాడు.

యువతి కోసం ఫ్రెండ్‌ని నమ్మించి విషం తాగించాడు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 8:06 PM

ప్రేయసి కోసం ఇద్దరు మిత్రుల మధ్య సైలెంట్ వార్ నడిచింది. యువతి కోసం నమ్మిన ఫ్రెండునే అంతమొందించాలని చూశాడు ఓ యువకుడు. స్నేహితుడ్ని నమ్మించి..కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువకుడు ప్రస్తుతం చావు, బ్రతుకుల్లో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్‌ మంచి ఫ్రెండ్స్. ప్రేమ్‌చంద్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్‌ లేకపోవడంతో మిత్రుడైన గోపీ ఫోన్ ‌ద్వారా తరచుగా ఆమెతో మాట్లాడేవాడు. అయితే తనకు తెలియకుండా అదే యువతితో గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయం ప్రేమ్‌చంద్‌‌కు ఇటీవల తెలిసింది. దీంతో స్నేహితుల మధ్య అగ్గి  రాజుకుంది. పలుమార్లు ఇరువురు ఘర్షణ పడ్డారు. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రేయసి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను చంపేయాలని ప్రేమ్‌చంద్‌ డిసైడయ్యాడు. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )

అదేరోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల రోడ్డులో ఉన్న చప్టా వద్దకు రమ్మని చెప్పి, ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను అతనితో తాగించాడు. ఆ తర్వాత అందులో విషం కలిపిన విషయాన్ని చెప్పాడు. షాకయిన గోపీ వెంటనే బైక్‌పై ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో, వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ విషమంగా మారడంతో ఈనెల 7న గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, పోలీసులకు కంప్లైంట్ చేశారు. యడ్లపాడు ఎస్‌ఐ డి.శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!