టాస్ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్

Delhi Capitals Have Won The Toss : టీ20 లీగ్‌లో కీ ఫైట్‌‌కు దుబాయ్‌ వేదికగా మారింది. డిల్లీ, ముంబై జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ సమరం జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌  ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. కాగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ముంబై జట్టు సభ్యులు : డికాక్‌(వికెట్‌ కీపర్‌), రోహిత్‌శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌కిషన్‌, హార్దిక్‌ […]

  • Sanjay Kasula
  • Publish Date - 7:25 pm, Thu, 5 November 20
టాస్ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్

Delhi Capitals Have Won The Toss : టీ20 లీగ్‌లో కీ ఫైట్‌‌కు దుబాయ్‌ వేదికగా మారింది. డిల్లీ, ముంబై జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ సమరం జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌  ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. కాగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

ముంబై జట్టు సభ్యులు : డికాక్‌(వికెట్‌ కీపర్‌), రోహిత్‌శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌కిషన్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృణాల్‌ పాండ్య, కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

ఢిల్లీ జట్టు సభ్యులు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), స్టాయినీస్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, డానియెల్‌ సామ్స్‌, రబాడ, నోర్జ్‌.

[svt-event title=”టాస్ గెలిచిన ఢిల్లీ” date=”05/11/2020,7:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]