శుభవార్త.. ఇక ఆ రెండు రాష్ట్రాల్లో లిక్కర్ హోం డెలివరీ..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తొలుత విధించిన లాక్‌డౌన్‌ సమయంలో లిక్కర్ షాపులపై నిషేధం విధించింది. దీంతో మద్యం ప్రియులు దాదాపు నలభై రోజులు మద్యం లేక తల్లడిల్లిపోయారు. అయితే ఇటీవల కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలను కొన్నింటికి సడలిపుంలు చేసింది. దీనిలో భాగంగా లిక్కర్ సేల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున లైన్లు కట్టారు. దీంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ డోర్ […]

శుభవార్త.. ఇక ఆ రెండు రాష్ట్రాల్లో లిక్కర్ హోం డెలివరీ..!
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 11:52 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తొలుత విధించిన లాక్‌డౌన్‌ సమయంలో లిక్కర్ షాపులపై నిషేధం విధించింది. దీంతో మద్యం ప్రియులు దాదాపు నలభై రోజులు మద్యం లేక తల్లడిల్లిపోయారు. అయితే ఇటీవల కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలను కొన్నింటికి సడలిపుంలు చేసింది. దీనిలో భాగంగా లిక్కర్ సేల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున లైన్లు కట్టారు. దీంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ డోర్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్‌, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు మద్యం డోర్‌డెలివరీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇక పంజాబ్‌ రాష్ట్రంలో గురువారం నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుందని పంజాబ్ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే.. కేవలం లాక్‌డౌన్ అమలయ్యే సమయంలోనే లిక్కర్ హోం డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు.. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకూ తెరిచి ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మద్యం హోం డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంటుందని పంజాబ్ సర్కార్ తెలిపింది. ఇలా చేయడం ద్వారా.. లిక్కర్ షాపుల వద్ద రద్దీ తగ్గించే అవకాశం ఉంటుందని.. అంతేకాకుండా.. లిక్కర్ కోసం బయటికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. పంజాబ్ బాటలోనే అటు వెస్ట్ బెంగాల్ కూడా లిక్కర్ డోర్ డెలివరీ సర్వీస్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేస్తే వారికి ఇంటికే వెళ్లి మద్యం డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం ఓ సపరేట్ వెబ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..