‘మర్డర్’ సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పించాల‌ని పోలీసులను కోరిన చిత్ర నిర్మాత నట్టి కుమార్‌..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన  మర్డర్ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని మొదటినుంచి ఆరోపణలు వస్తున్నాయి.

'మర్డర్' సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పించాల‌ని పోలీసులను కోరిన చిత్ర నిర్మాత నట్టి కుమార్‌..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 9:40 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన  మర్డర్ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని మొదటినుంచి ఆరోపణలు వస్తున్నాయి. వర్మ మాత్రం అలాంటిదేమి లేదు అని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్డర్‌ సినిమాకు అనుమతి, థియేటర్లలో సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పించాల‌ని చిత్ర నిర్మాత నట్టి కుమార్‌ సోమవారం నల్లగొండ జిల్లా ఎప్పీ రంగనాథ్‌ను కలిశారు. మర్డర్ సినిమా విడుదల సందర్భంగా నల్గొండకు వాల్ పోస్టర్స్ ను పంపితే అవి అంటించకుండా ఇరు కుటుంబాల వారు అడ్డుకుంటున్నారని నట్టికుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు హైకోర్టు ఆదేశాల ప్రకారమే చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.  ఈ సినిమా ఎవ్వరిని ఉద్దేశించి తీయలేదని ఒక తల్లి , తండ్రి, కూతురు మధ్య జరిగిన విషయాన్నే సినిమాగా తీసామని నట్టికుమార్ అన్నారు. ఇక మర్డర్‌ సినిమా ప్రదర్శించే థియేటర్‌ వారికి ధైర్యం కల్పించడం కోసమే రాంగోపాల్‌వర్మ మిర్యాలగూడ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్మాత నట్టికుమార్ పేర్కొన్నారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!