ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే, హెల్త్ వర్కర్ మృతి, నూతన సంవత్సర వేళ ..విషాదం ..ఎక్కడంటే ?

పోర్చుగీస్ లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఓ హెల్త్ వర్కర్ మరణించింది. సోనియా ఎసివిడో అనే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె డిసెంబరు 30 న ఈ వ్యాక్సిన్ తీసుకుంది..

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే,  హెల్త్ వర్కర్ మృతి, నూతన సంవత్సర వేళ ..విషాదం ..ఎక్కడంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 10:47 AM

పోర్చుగీస్ లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఓ హెల్త్ వర్కర్ మరణించింది. సోనియా ఎసివిడో అనే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె డిసెంబరు 30 న ఈ వ్యాక్సిన్ తీసుకుంది. కానీ రెండు రోజులకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ హఠాత్తుగా శుక్రవారం మృతి చెందింది. పిల్లల ఆసుపత్రిలో పని చేస్తున్న తన కూతురు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఇలా ఎందుకు మరణించిందో అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి తనకు సమాధానం కావాలని ఈమె తండ్రి కోరుతున్నారు.  కాగా సోనియా ఎసివిడో మృతికి సంబంధించి అటాప్సీ రిపోర్టు అందాల్సి ఉంది. ఇప్పటివరకు  కరోనా వైరస్ టీకామందులపై తమకు ఎలాంటి సందేహం లేదని, కానీ ఇప్పుడు ఆందోళన చెందాల్సి వస్తోందని  ఈమె తండ్రి  అన్నారు. పోర్చుగీస్ లో 4,27000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 7,118 మంది రోగులు మృతి చెందారు.  ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెల్త్ వర్కర్ ఎలా మరణించిందన్న దానిపై  దర్యాప్తు జరిపిస్తామని అధికారులు చెబుతున్నారు.

Also Read:

PM Modi To Inaugurate: కొచ్చి – మంగళూరు గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ…

Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.

పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు, బ్రిటన్ లో రెండు నెలల పాటు పూర్తి లాక్ డౌన్, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు