Breaking 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. మోదీ మార్క్ ప్రకటన

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో 20 లక్షల కోట్ల ఆయ‌న భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్ర‌క‌టించారు. స్వ‌యం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ పేరుతో ప్ర‌క‌టించిన ఈ ప్యాకేజ్ డ‌బ్బును వ్య‌వ‌సాయం, కార్మికులు, ల‌ఘు, కుటీర ప‌రిశ్ర‌మ‌ల కోసం వెచ్చించ‌నున్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం అని ప్ర‌ధాని పేర్కొన్నారు.  ప్యాకేజ్ సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను బుధ‌వారం ఆర్థిక మంత్రి […]

Breaking 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. మోదీ మార్క్ ప్రకటన
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: May 12, 2020 | 8:57 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో 20 లక్షల కోట్ల ఆయ‌న భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్ర‌క‌టించారు. స్వ‌యం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ పేరుతో ప్ర‌క‌టించిన ఈ ప్యాకేజ్ డ‌బ్బును వ్య‌వ‌సాయం, కార్మికులు, ల‌ఘు, కుటీర ప‌రిశ్ర‌మ‌ల కోసం వెచ్చించ‌నున్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం అని ప్ర‌ధాని పేర్కొన్నారు.  ప్యాకేజ్ సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను బుధ‌వారం ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించ‌నున్నారు.

  • మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ కకావికలం చేసింది: ప్రధాని మోదీ
  • ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది: ప్రధాని మోదీ
  • భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుంది: ప్రధాని
  • విశ్వమానవ కల్యాణానికి మనవంతు సహకారం అందిస్తున్నాం: ప్రధాని
  • మనం స్వతంత్రంగా ఎదగడమే ఏకైక మార్గం: ప్రధాని మోదీ
  • కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం: ప్రధాని
  • మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం: ప్రధాని
  • వసుధైక కుటుంబం అనే భావన మనల్ని ముందుకు నడిపిస్తోంది: ప్రధాని
  • కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి: ప్రధాని
  • కరోనాకు ముందు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి: ప్రధాని మోదీ
  • భారత్‌లో కూడా అనేక మంది అయినవారిని కోల్పోయారు: ప్రధాని
  • భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది
  • భవిష్యత్తులో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు
  • మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?