TET Exam Online: ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష..? ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదన.

planing for coducting online TET exam: ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత కోసం టీచర్ ఎలిజబిలిటీ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ పరీక్షను అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో రాస్తూ వస్తున్నారు. కానీ...

TET Exam Online: ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష..? ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదన.
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Dec 30, 2020 | 5:48 PM

Planning for conducting online TET exam: ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత కోసం టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (టెట్) నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ పరీక్షను అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో రాస్తూ వస్తున్నారు. కానీ ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఎంసెట్, డీఎడ్ తదితర పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగానే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా తమ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టెట్ పాసయితే అది కేవలం ఏడేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధానం అమల్లో ఉంది. కానీ తాజాగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండ‌లి(ఎన్‌సీటీఈ).. టెట్ పాసయితే జీవిత కాలం విలువ ఉంటుందని తీర్మానించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీటీఈ తీర్మానం నేప‌థ్యంలో రాష్ర్టంలోనూ జీవోకు స‌వ‌ర‌ణ చేయాల‌ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు టెట్ నిర్వహించిన విషయం విదితమే.

Also read: Telangana CM Kcr: టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 350 మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!