Photo Puzzle: చానా కష్టం.. ఈ ఫోటోలో 2 గుడ్లగూబలు ఉన్నాయ్.. కనీసం జూమ్ చేసి అయినా కనిపెట్టగలరా

Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన పజిల్.

Photo Puzzle: చానా కష్టం.. ఈ ఫోటోలో 2 గుడ్లగూబలు ఉన్నాయ్.. కనీసం జూమ్ చేసి అయినా కనిపెట్టగలరా
Find The Owls
Follow us

|

Updated on: May 24, 2022 | 9:55 PM

picture riddle: కాస్త టైమ్ దొరికిందంటే చాలు.. అందరూ సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. ఇంకొందరు అయితే ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తూ కూడా ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తారు. ఇన్‌స్టా వీడియోలు చూస్తూ ఉంటారు. అంతలా జనాలు మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు.  టైమ్ పాస్ చేయడానికి సోషల్ మీడియాలో బోలెడంత కంటెంట్ ఉంటుంది.  మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫోటో పజిల్స్ గురించి.  పజిల్స్ అంటే ఇష్టపడేవారు కోకొల్లలు. ఎందుకంటే ఎలాంటి టాస్క్ అయినా సరే.. మేము ముందు ఉంటాం అనేవాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటివారు తమని తాము బలంగా విశ్వసిస్తారు. అందుకే ఎలాంటి పజిల్ కనబడినా.. దాని లెక్క తేల్చే వరకు అస్సలు వదిలిపెట్టారు. కాగా ఫోటో పజిల్స్ మీ ఐ ఎంత పవర్ ఏ మాత్రం ఉందో కూడా చెప్పేస్తాయ్. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా, మరికొన్ని మాత్రం చాలా సంక్లిష్టంగా ఉండి.. మనతో కబడ్డి ఆడుకుంటాయి.  వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి.

కాగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేస్తే మనసుకు సంతృప్తి ఉంటుంది వస్తుంది. తాజాగా ఓ పజిల్ నెట్టింట తెగ సర్కులేట్  అవుతుంది. అందులో 2 గుడ్లగూబలు దాగున్నాయి. వాటిని గుర్తించడం.. చాలా కష్టం. జూమ్ చేసినా వాటిని కనిపెట్టడం కత్తి మీద సామే. 100కు 95 మంది ఈ ఫోటోలో గుడ్లగూబలను కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. చూసిన కొద్ది సెకన్లలోనే 2 గుడ్లగూబలను కనిపెడితే.. మీ ఐ పవర్ కిర్రాక్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. కనిపించకుండా తికమకగా అనిపిస్తే దిగువ ఫోటోను చూసేయ్యండి. అక్కడ గుడ్లగూబలు ఎక్కడ ఉన్నాయి క్లియర్‌గా మార్క్ చేసి ఇచ్చాము.

Owls

మరిన్ని వైరల్‌ పజిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు