కరోనా వ్యాక్సిన్ ‘రెమ్‌డెసివిర్’ తయారీలో మైలాన్..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధం

కరోనా వ్యాక్సిన్ 'రెమ్‌డెసివిర్' తయారీలో మైలాన్..!
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 5:24 AM

Pharma major Mylan: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ తయారీ కోసం మైలాన్‌కు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 1న కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో మైలాన్‌కు ఈ ఔషధ తయారీ, మార్కెటింగ్‌ అవకాశం దక్కింది.

అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్ రెమ్‌డెసివిర్‌పై పేటెంట్‌ హక్కులు కలిగి ఉంది. గిలీడ్‌ సైన్సెస్‌తో మైలాన్‌ ఇప్పటికే నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ప్రభుత్వ అనుమతి లభించడంతో ఇక ఔషధ తయారీకి మైలాన్‌ రెడీ అవుతోంది.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!