మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. రోజువారీ చ‌మురు ధ‌ర‌ల స‌మీక్ష‌లో భాగంగా పెట్రోల్ ధ‌ర‌ల‌ను స్వ‌ల్పంగా పెంచుతూ ప్ర‌భుత్వంరంగ సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో మెట్రో న‌గ‌రాల్లో పెట్రోల్‌పై 12-14 వ‌రకు పెరిగింది.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర
Follow us

|

Updated on: Aug 23, 2020 | 12:18 PM

పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. రోజువారీ చ‌మురు ధ‌ర‌ల స‌మీక్ష‌లో భాగంగా పెట్రోల్ ధ‌ర‌ల‌ను స్వ‌ల్పంగా పెంచుతూ ప్ర‌భుత్వంరంగ సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో మెట్రో న‌గ‌రాల్లో పెట్రోల్‌పై 12-14 వ‌రకు పెరిగింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.81.49కి చేరింది. నిన్న పెట్రోల్ ధ‌ర రూ.81.35గా ఉన్న‌ది. అయితే డీజిల్ ధ‌ర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్ర‌స్తుతం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.73.56.

అయితే, రాష్ట్రాల్లో ప‌న్నులు ఒక్కోవిధంగా ఉండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు మార్పులు ఉండనున్నాయి. దేశంలోని మెట్రోన‌గ‌రాల్లో పెట్రో ధ‌ర‌లు… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌ రూ.81.49, డీజిల్ రూ.73.56, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ.83.01, డీజిల్ 77.06, ముంబై పెట్రోల్ రూ.88.16, డీజిల్ రూ.80.11, చెన్నైలో పెట్రోల్ రూ.84.52, డీజిల్ రూ.78.86, ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.84.55 కాగా డీజిల్ ధర రూ.80.17 గా ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!