Petrol Diesel Price Today: ఈ పరుగు ఎంత వరకు.. రూ. 100 దాటింది.. పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు..!

Petrol Diesel Price Today: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తితోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. మార్కెట్ ధరలను చూస్తుంటే సెంచరీ దాటి...  

Petrol Diesel Price Today: ఈ పరుగు ఎంత వరకు.. రూ. 100 దాటింది.. పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు..!
Petrol Diesel Price
Follow us

|

Updated on: May 31, 2021 | 7:25 AM

Petrol-Diesel Rates Today: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తితోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. మార్కెట్ ధరలను చూస్తుంటే సెంచరీ దాటి మరింత ముందుకు పోతాయేమో అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.63 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.54గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.79 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.92.68గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.30గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.77గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.62గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.04ఉండగా.. డీజిల్ ధర రూ.92.87 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.81గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.80కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 94.09 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.60ఉండగా.. డీజిల్ ధర రూ.92.93గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.01 గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.28గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.80లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.94.09 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.68గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.61 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.94కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.87 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 93.72 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 87.46 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 95.28ఉండగా.. డీజిల్ ధర రూ.89.39 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.95.80 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.89.70 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.25 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.85.04గా ఉంది.

ఇవి కూడా చదవండి : Eating Yogurt : పెరుగు తింటే కొవ్వు పెరుగుతుందా..? ఇందులో నిజమెంత..! తెలుసుకోండి..

Accident: రోడ్డు ప్ర‌మాదంలో బాబాయ్ మృతి.. విష‌యం తెలియ‌క రాత్రంతా శ‌వంపై ప‌డుకున్న చిన్నారి..