పవన్ ఓదార్పు..!

జనసేన సారథి పవన్ కల్యాణ్ అనంతపురం వెల్లారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న టీ.సీ వరుణ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వరుణ్ నాన్నమ్మ టీ.సీ ఇంద్రమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో.. ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు అనంతపురం వెళ్లారు పవన్. ఇంద్రమ్మ భౌతిక కాయాన్ని దర్శించి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి పవన్ కల్యాణ్ బెంగుళూరు వెళ్లారు. 

  • Tv9 Telugu
  • Publish Date - 7:26 pm, Mon, 22 July 19