లింక్‌ చేయకపోతే రద్దు ఖాయం!

మరో మూడు రోజుల్లో పాన్‌కార్డు రద్దు కాబోతోంది. అందేంటని ఆశ్చర్యానికి గురికాకండి. ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేయకపోతే ఖచ్చితంగా పాన్‌ కార్డు రద్దు అయిపోతోంది. వీటికి గడువు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకోండి లేకపోతే ఇక అంతేనని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎకౌంట్‌ నెంబర్ (పాన్)ని కలిగిఉన్నారు. […]

లింక్‌ చేయకపోతే రద్దు ఖాయం!
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 7:24 PM

మరో మూడు రోజుల్లో పాన్‌కార్డు రద్దు కాబోతోంది. అందేంటని ఆశ్చర్యానికి గురికాకండి. ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేయకపోతే ఖచ్చితంగా పాన్‌ కార్డు రద్దు అయిపోతోంది. వీటికి గడువు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకోండి లేకపోతే ఇక అంతేనని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎకౌంట్‌ నెంబర్ (పాన్)ని కలిగిఉన్నారు. వీరిలో 50 శాతం మంది మాత్రమే ఆధార్‌ కార్డుకు పాన్‌ని లింక్ చేశారని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇది 2019 సెప్టెంబర్ 30వ తేదీ గడువు కాగా గతంలో డిసెంబర్ 31 వరకూ పొడిగించారు.

కాగా.. ముఖ్యంగా ఎన్నారైలు కూడా ఈ నియమం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ వీటిని అనుసంధానం చేయకపోతే పలు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. అనంతరం ఆర్థిక లావాదేవీలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. పీఎఫ్, హెల్త్ కార్డ్స్ మనీ ట్రాన్స్‌ఫార్స్‌లో ఇవి ఇంకొంత చికాకును కలిగిస్తాయి.

ఆధార్‌కి పాన్‌ కార్డును లింక్ చేయడం ఎలా?

గూగుల్లో.. పాన్ అండ్ ఆధార్ లింక్ అని ఇంగ్లీషులో కొడితే ఓ లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి.. ఆధార్ కార్డు నెంబర్, పాన్ కార్డు నెంబర్ కొట్టి లింక్‌ అనే బటన్‌ని క్లిక్ చేస్తే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేయండి. మీ కోసం ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..