పాపరైపోతోన్న పలావ్..

ఇప్పటి వరకూ నేరుగా సత్తా చాటి ప్రజల్ని బ్రతుకు జీవుడా.. అనిపించిన కరోనా వైరస్ ఇప్పుడు పరోక్ష ప్రభావాన్ని చూపుతోంది. దీని పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశప్రజల స్థితిగతులు..

పాపరైపోతోన్న పలావ్..
Follow us

|

Updated on: Aug 24, 2020 | 3:51 PM

ఇప్పటి వరకూ నేరుగా సత్తా చాటి ప్రజల్ని బ్రతుకు జీవుడా.. అనిపించిన కరోనా వైరస్ ఇప్పుడు పరోక్ష ప్రభావాన్ని చూపుతోంది. దీని పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశప్రజల స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. వైరస్ కు దొరకకుండా బ్రతుకు సాగిస్తోన్న దేశాలకు సైతం కరోనా సెగ తాకుతోంది. పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాల్లో కరోనా వైరస్ కాలుమోపనప్పటికీ ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలను మాత్రం అతలాకుతలం చేస్తోందీ కరోనా.

వైరస్ ప్రభావంతో ‘పలావ్’ దేశం తన సరిహద్దులను మార్చి నెలాఖరు నుంచి మూసివేసి ముందస్తు జాగ్రత్తలు పాటించింది. ఫలితంగా వైరస్ ఆదేశంలో కాలుమోపలేకపోయింది. అయితే, దేశ ప్రధాన ఆదాయవనరైన టూరిజం రంగం మొత్తం స్థంభించిపోయింది. విదేశీ పర్యాటకులెవరూ దేశంలోకి రాకపోవడంతో అనేక రంగాలు కుదేలైపోయాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) చెబుతోన్న వివరాలప్రకారం పలావ్ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40శాతం పర్యాటక రంగం ద్వారానే వస్తుండటం.. అదే రంగం మొత్తం ఖాళీ కావడంతో ఆ దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతేడాది పలావ్ దేశానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య 92 వేలుకాగా, ఇది ఆదేశ జనాభాకంటే ఐదు రెట్లు అధికం. దీంతో పలావ్ ప్రజలు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్ని చవిచూస్తున్నారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!