పాక్ పార్లమెంట్‌లో “మతం” తెచ్చిన రగడ.. బిల్లుకు మోకాలడ్డిన ముస్లిం మంత్రి

ముస్లిమేతరులు ప్రధాని, అధ్యక్ష పదవులను చేపట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ నవీద్ అమైర్ జీవా ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే జీవా క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన వారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ అడ్డుకుంది. పాకిస్థాన్ దేశ రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముస్లింలు మాత్రమే ప్రధాన మంత్రి, అధ్యక్ష […]

పాక్ పార్లమెంట్‌లో మతం తెచ్చిన రగడ.. బిల్లుకు మోకాలడ్డిన ముస్లిం మంత్రి
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 2:25 PM

ముస్లిమేతరులు ప్రధాని, అధ్యక్ష పదవులను చేపట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ నవీద్ అమైర్ జీవా ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే జీవా క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన వారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ అడ్డుకుంది.

పాకిస్థాన్ దేశ రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముస్లింలు మాత్రమే ప్రధాన మంత్రి, అధ్యక్ష పదవులను చేపట్టడానికి అర్హులు అవుతారు. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, 91లో ముస్లిం మాత్రమే అత్యున్న పదవిని అలంకరించడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ బిల్లును సవరణ చేయాలని జీవా కోరారు. అయితే పార్లమెంటులో అమైర్ జీవా ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహ్మద్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, పాకిస్థాన్ ఇస్లాం స్వతంత్ర రాజ్యమని, కేవలం ముస్లింలు మాత్రమే ప్రధాని, అధ్యక్షుడు అవ్వడానికి అర్హులని తెల్చిచెప్పారు. మరోవైపు, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును హక్కుల ఉద్యమకారుడు, జమాతే ఇస్లామీ సభ్యుడు అయిన మౌలానా అబ్దుల్ అక్బర్ చిత్రాలీ స్వాగతించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!