షాకింగ్..! శ్రీకాకుళంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్..దాడులకు స్కెచ్..

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్‌ఐ ఆనవాళ్లు పోలీసులను కంగుతినేలా చేశాయి. తాజాగా జిల్లాలోని చిలకపాలెం టోల్‌ గేట్ ప్రాంతంలో  ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీస్కోని ఎన్‌ఐఏకి సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దక్షిణ భారతంలో భారీ దాడులకు పాల్పడేందుకు, ఐఎస్‌ఐ ఏపీ నుంచి వ్యూహాలు రచిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

Follow us

|

Updated on: Jan 13, 2020 | 11:13 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్‌ఐ ఆనవాళ్లు పోలీసులను కంగుతినేలా చేశాయి. తాజాగా జిల్లాలోని చిలకపాలెం టోల్‌ గేట్ ప్రాంతంలో  ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీస్కోని ఎన్‌ఐఏకి సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దక్షిణ భారతంలో భారీ దాడులకు పాల్పడేందుకు, ఐఎస్‌ఐ ఏపీ నుంచి వ్యూహాలు రచిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?