Sourav Ganguly Health: గంగూలీ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!

Sourav Ganguly Health: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే..

Sourav Ganguly Health: గంగూలీ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!
Follow us

|

Updated on: Jan 03, 2021 | 1:15 PM

Sourav Ganguly Health: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. సర్జరీ అనంతరం సాధారణ స్థితికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా గంగూలీకి కరోనా టెస్టులు నిర్వహించామన్న డాక్టర్లు.. రిపోర్టులో నెగటివ్ వచ్చిందని.. ఎలాంటి జ్వరం కూడా లేదని తెలిపారు. అటు ఈసీజీ, పల్స్ రేట్ నార్మల్‌కు వచ్చాయని పేర్కొన్నారు.

కాగా, శుక్రవారం సాయంత్రం గంగూలీ గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు దాదాకు యాంజియోప్లాస్టీ చేశారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సెలబ్రిటీలు పూజలు చేస్తున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?