ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో మరో అడుగు వేసిన ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ.. భవిష్యత్తును ముందుగానే ఊహించిన ఓలా.

రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళుతుండడం.. ఇంధన వినియోగంతో వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో మరో అడుగు వేసిన ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ.. భవిష్యత్తును ముందుగానే ఊహించిన ఓలా.
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:47 PM

ola planning to set up charging stations: రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళుతుండడం.. ఇంధన వినియోగంతో వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తు అంతా ఇక ఎలక్ట్రిక్ వాహనాలదే అనిపిస్తోంది కదూ.. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించింది ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అంటే ఇప్పుడు రోడ్లపై పెట్రోల్ బంకులు ఉన్నట్లుగానే చార్జింగ్ స్టేషన్లు రానున్నాయన్నమాట. ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ప్లాంటు స్థాపించేందుకు ఓలా ఇటీవల తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ ప్లాంట్ ఏడాదిలో కార్యరూపంలోకి రానుంది. దీంతో ఈ ప్లాంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రపంచంలోనే అతి పెద్దది కానుంది. ఇదిలా ఉంటే ఓలా భారత్‌లోనే కాకుండా యూరప్‌లోనూ చార్జింగ్ స్టేషన్ల కోసం కావాల్సిన స్థలాన్ని వెతికే పనిలో పడింది. ఏది ఏమైనా ఓలా లాంటి బడా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ రంగంలోకి వస్తుండడం శుభపరిణామమని చెప్పాలి.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!