ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ఏపీలోని సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం తొలగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Sep 25, 2020 | 6:16 PM

ఏపీలోని సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం తొలగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఫైలుపై సీఎం జగన్‌ సంతకం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి వారం రోజుల క్రితం వెల్లడించారు. తాజాగా  ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో ఇక నుంచి నెగెటివ్ మార్కింగ్ ఉండబోదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ.. సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో 2016 నుంచి ప్రభుత్వం ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కుల విధానం అమలవుతోంది. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తున్నారు. దీనితో  ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలలో పాస్ కావాటం కష్టతరంగా మారింది. పరీక్ష రాస్తున్నవారిలో  10 శాతం కూడా పాస్ అవ్వడం లేదు. దీని వలన చాలామంది ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్, ప్రమోషన్ పొందలేకపోతున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ విషయాన్ని సీఎం జగన్  దృష్టికి తీసుకెళ్లగా…. నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !

హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ !

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!