అమెరికా.. వెలవెల బోయిన బీచ్ లు.. పార్కులు.. ఎందుకంటే ?

జులై 4.. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు. సాధారణంగా ఇది అమెరికన్లకు పండుగ రోజే. ..ప్రతి ఏటా జులై 4 న దేశమంతా అత్యంత కోలాహలంగా ఉంటుంది. కాలిఫోర్నియా, మియామీ, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో బీచ్ లు సందర్శకులతో..

అమెరికా.. వెలవెల బోయిన బీచ్ లు.. పార్కులు.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 12:31 PM

జులై 4.. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు. సాధారణంగా ఇది అమెరికన్లకు పండుగ రోజే. ..ప్రతి ఏటా జులై 4 న దేశమంతా అత్యంత కోలాహలంగా ఉంటుంది. కాలిఫోర్నియా, మియామీ, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో బీచ్ లు సందర్శకులతో కళకళలాడుతుంటాయి. వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు పూర్తిభిన్నం .. . కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం, రేసిజానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ఘర్షణలు. పైగా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంగా చేసిన ప్రసంగం ఈ సంబరాలను నీరు గార్చాయి. బీచ్ లను మూసివేయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వైరస్ కి గురి అయి వుండవచ్చునంటూ లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గార్ సెట్టి హెచ్చరించారు.  ప్రజలు మరింత బెంబేలెత్తారు. దేశవ్యాప్తంగా పరేడ్ లను రద్దు చేశారు. చాలాచోట్ల హోటళ్లను మూసివేశారు. ఫ్లోరిడాలో తాజాగా 11,458  కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.మియామీ బీచ్ లోకర్ఫ్యు విధించారు. వాషింగ్టన్ లో ట్రంప్ వైట్ హౌస్ పై నుంచి ప్రజలనుద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు.

కాగా-అమెరికా 244 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని మోదీ.. ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇందుకు ట్రంప్ స్పందిస్తూ..అమెరికా లవ్స్ ఇండియా అని తానూ ట్వీట్ చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?