ఇన్‌స్టాలో పరిచయం..అమెరికాలో ఉన్న బాలికను !

12 ఏళ్ల బాలికను సోషల్ మీడియా  వేదికగా వేధింపులకు గురి చేస్తోన్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇన్‌స్టాలో పరిచయం..అమెరికాలో ఉన్న బాలికను !
Follow us

|

Updated on: Sep 12, 2020 | 10:17 PM

12 ఏళ్ల బాలికను సోషల్ మీడియా  వేదికగా వేధింపులకు గురి చేస్తోన్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో బాలికను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రడ్యూస్  చేసుకున్న 27 ఏళ్ల సంతోష్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను మాయమాటలు చెప్పి  ఆపై ఫొటోలు సేకరించిన సంతోష్‌ ఆమెను బెదిరింపులకు గురిచేసేవాడు. అతడి వేధింపులను భరించలేని బాలిక ఈ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పడంతో వారు హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని నిజామాబాద్‌కు చెందిన సంతోష్ ను‌ అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జాబ్ లేక ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..