వీళ్ళు ఎన్నిసార్లు జైలు రూల్స్ బ్రేక్ చేశారంటే ?

నిర్భయ కేసు దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ‘ ఆలాటోళ్లు ..ఇలాటోళ్లు ‘ కారు.. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఈ ఏడేళ్ల కాలంలో వీళ్ళు 23 సార్లు జైలు నిబంధనలను అతిక్రమించారట. జైల్లో తాము చేసిన పనులకు లక్షా 37 వేల రూపాయల వేతనం పొందారని  తెలిసింది.వినయ్ 11 సార్లు, ముకేశ్ మూడు సార్లు, పవన్ 8 సార్లు, అక్షయ్ ఒకసారి రూల్స్ ని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. […]

వీళ్ళు ఎన్నిసార్లు జైలు  రూల్స్ బ్రేక్ చేశారంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 1:21 PM

నిర్భయ కేసు దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ‘ ఆలాటోళ్లు ..ఇలాటోళ్లు ‘ కారు.. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఈ ఏడేళ్ల కాలంలో వీళ్ళు 23 సార్లు జైలు నిబంధనలను అతిక్రమించారట. జైల్లో తాము చేసిన పనులకు లక్షా 37 వేల రూపాయల వేతనం పొందారని  తెలిసింది.వినయ్ 11 సార్లు, ముకేశ్ మూడు సార్లు, పవన్ 8 సార్లు, అక్షయ్ ఒకసారి రూల్స్ ని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కాలంలో ఈ నలుగురిలో ముకేశ్ ఎలాంటి లేబర్ పని చేయడానికి నిరాకరించాడట.. అయితే అక్షయ్ తాను చేసిన పనులకు 69 వేలు, పవన్ 29 వేలు, వినయ్ 39 వేల రూపాయల వేతనం సంపాదించారని సమాచారం.  ఇక వీళ్ల ‘ చదువుల గోల ‘ విషయానికి వస్తే.. ముకేష్, పవన్, అక్షయ్ పదో తరగతి అడ్మిషన్ కోసం పరీక్షలకు హాజరైనా ఫెయిలయ్యారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

2015 లో వినయ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ పొందినప్పటికీ.. దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. ఈ నలుగురు దోషులనూ ఉరితీసేందుకు సంబంధించి సన్నాహాలు జోరందుకుంటున్నాయి. వీరిని వేర్వేరు  సెల్స్ లో ఉంచి వీరి కదలికలను సీసీటీవీ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.అటు-గత ఆదివారం ‘డమ్మీ ఉరితీత’ పనులను అధికారులు నిర్వహించారు. ఈ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. వీరికి మరణశిక్షను అమలు పరచేందుకు మీరట్ నుంచి తలారి  పవన్ జలాద్ ను రప్పిస్తున్నట్టు  యూపీ అధికారులు ధృవీకరించారు. ఒక్కో దోషిని ఉరితీసేందుకు అతనికి 15 వేల రూపాయల ‘ పారితోషికాన్ని ‘ చెల్లించనున్నారు. అంటే మొత్తం  రూ. 60 వేలు లభించనున్నాయి. తనకు లక్ష రూపాయల వరకు వస్తుందని ఆశించిన అతనికి ఈ సమాచారం కొంత నిరాశాజనకమే.

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..