వారెవ్వా.. షూ ఖరీదు రూ. 3 కోట్లు.. తెలిస్తే షాక్ అవుతారు..!

న్యూయార్క్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎంత ఉన్నవారు అయినా.. అరుదైన వస్తువులను వేలంలో కొనడానికి ఇష్టపడతారు. ధర ఎంతైనా లెక్కచేయరు. 1972లో నైకీ తయారు చేసిన షూష్‌ని న్యూయార్క్‌లో వేలం వేశారు. ఈ వేలంలో నైకీ మాత్రమే కాదు.. అడిడాస్ నుంచి ఎయిర్ జోర్డన్ వరకూ అన్ని సంస్థలకు చెందిన 100 జతల షూస్‌ని వేలం వేశారు. ఇందులో 12 జతలు మాత్రమే చేతులతో తయారు చేసినవి ఉన్నాయి. 1972లో జరిగిన ఒలింపిక్ ట్రైయల్స్‌ కోసం […]

వారెవ్వా.. షూ ఖరీదు రూ. 3 కోట్లు.. తెలిస్తే షాక్ అవుతారు..!
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 8:13 AM

న్యూయార్క్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎంత ఉన్నవారు అయినా.. అరుదైన వస్తువులను వేలంలో కొనడానికి ఇష్టపడతారు. ధర ఎంతైనా లెక్కచేయరు. 1972లో నైకీ తయారు చేసిన షూష్‌ని న్యూయార్క్‌లో వేలం వేశారు. ఈ వేలంలో నైకీ మాత్రమే కాదు.. అడిడాస్ నుంచి ఎయిర్ జోర్డన్ వరకూ అన్ని సంస్థలకు చెందిన 100 జతల షూస్‌ని వేలం వేశారు. ఇందులో 12 జతలు మాత్రమే చేతులతో తయారు చేసినవి ఉన్నాయి. 1972లో జరిగిన ఒలింపిక్ ట్రైయల్స్‌ కోసం వీటిని తయారు చేశారు. అయితే ఈ నైకీ వాఫెల్ రేసింగ్ ఫ్లాట్ మూన్ షూ దాదాపు 160,000 డాలర్లకు అమ్ముడుపోతాయని నిర్వాహకులు భావించారు. వీటిని నైకీ కో-ఫౌండర్ బిల్ బొవెర్‌మ్యాన్ డిజైన్ చేశారు. ఈ షూస్‌ని తయారు చేయడానికి బొవెర్‌మ్యాన్ వాఫెల్ ఇనుమును ఉపయోగించారని సోథెబే గ్లోబెల్ ఈ-కామర్స్ అధినేత తెలిపారు.

అయితే కెనెడాకు చెందిన ఇన్‌వెస్ట్‌మెంట్ ఫర్మ్ పీరేజ్ క్యాపిటల్ అధినేత మైల్స్ నాడల్ దానికి మూడు రేట్లు ఎక్కువగా అంటే అక్షరాలా 437,500 డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. అయితే ఈ షూస్‌ని కొనుగోలు చేయడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని నాడల్ తెలిపాడు. దీంతో పాటు అతను మరో 99 అరుదైన షూలను కొనుగోలు చేశాడు. వాటన్నింటినీ టొరంటోలోని అటోమొబైల్ మ్యూజియంలో ప్రదర్శనలో పెడుతున్నట్లు చెప్పాడు. 2016లో జరిగిన ఓ వేలం పాటలో నాడల్ 1989లో తయారైన రెండు నైకీ షూ లను 50వేల డాలర్లు, 70 వేల డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. 2017లో ఎయిర్ జోర్డన్‌కు చెందిన షూస్‌ను వేలంలో దక్కించుకున్న జోర్డన్.. అదే ఏడాది 1984లో మైఖేల్ జోర్డన్ ధరించిన షూస్‌ని 190,373 డాలర్లు వెచ్చించి దక్కించుకున్నాడు.

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.