కరోనా సోకి 29 రోజుల శిశువు మృతి..ప్రపంచంలో అతిపిన్న బాధితుడు

ప్ర‌పంచంపై విరుచుకుప‌డి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోన్న క‌రోనావైర‌స్ తాజాగా 29 రోజులు పసికందును కూడా పొట్టనుబెట్టుకుంది. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోనాబారినపడి పుట్టి నెల కూడా గ‌డ‌వ‌కుండానే ఊపిరి విడిచింది. ప్రపంచంలో కోవిడ‌ బారినపడి చ‌నిపోయిన‌ అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. క‌రోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో డాక్ట‌ర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. అయినా కూడా […]

కరోనా సోకి 29 రోజుల శిశువు మృతి..ప్రపంచంలో అతిపిన్న బాధితుడు
Follow us

|

Updated on: Apr 16, 2020 | 2:38 PM

ప్ర‌పంచంపై విరుచుకుప‌డి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోన్న క‌రోనావైర‌స్ తాజాగా 29 రోజులు పసికందును కూడా పొట్టనుబెట్టుకుంది. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోనాబారినపడి పుట్టి నెల కూడా గ‌డ‌వ‌కుండానే ఊపిరి విడిచింది. ప్రపంచంలో కోవిడ‌ బారినపడి చ‌నిపోయిన‌ అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. క‌రోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో డాక్ట‌ర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. అయినా కూడా చిన్నారి ప్రాణం ద‌క్క‌లేదు. మొన్నీమ‌ధ్య‌  ఫిలిప్పీన్స్‌లో ఇంతకుముందు ఏడేళ్ల చిన్నారి కూడా కరోనావైరస్ సోకి మరణించింది.