ఇంట్లో పాత నగలున్నవారికి షాకింగ్ న్యూస్!

మీరు ఇంకా అమ్మమ్మల కాలం నాటి నగలను ఉపయోగిస్తున్నారా? వాటినే సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ నగలు ఎందుకూ పనికి రాకుండా అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఇప్పుడు కేంద్రం బంగారు నగలకి సంబంధించి మరో న్యూ రూల్‌ తీసుకొచ్చింది. ఈ మధ్య బంగారం కొనుగోళ్లలో మోసాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కొత్తగా ‘బీఐఎస్ హాల్ మార్క్‌’అనే ముద్రను తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడంటే అన్ని […]

ఇంట్లో పాత నగలున్నవారికి షాకింగ్ న్యూస్!

మీరు ఇంకా అమ్మమ్మల కాలం నాటి నగలను ఉపయోగిస్తున్నారా? వాటినే సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ నగలు ఎందుకూ పనికి రాకుండా అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఇప్పుడు కేంద్రం బంగారు నగలకి సంబంధించి మరో న్యూ రూల్‌ తీసుకొచ్చింది. ఈ మధ్య బంగారం కొనుగోళ్లలో మోసాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కొత్తగా ‘బీఐఎస్ హాల్ మార్క్‌’అనే ముద్రను తీసుకొచ్చింది కేంద్రం.

ఇప్పుడంటే అన్ని బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌లు తప్పనిసరి అయిపోయాయి కానీ.. పాత కాలంలో ఇలాంటివి ఏమీ లేవు. కేవలం బంగారం రంగుని బట్టి దాన్ని గుర్తించేవారు. లేదా ఎంతో నమ్మదగిన కంసాలిని పెట్టి నగలని తయారు చేయించేవారు. కాలం మారే కొద్దీ.. బంగారం స్వచ్ఛత బట్టి ఇప్పుడు గ్రేడ్‌లని ఇస్తున్నారు. 916 కేడిఎం 14కే, 18కే, 22కే, 24కేలు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు బీఐఎస్ హాల్‌ మార్క్‌ కూడా తప్పనిసరి అట. ఇదే విషయాన్ని ప్రజా ప్రయోజనాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

వీటి ముఖ్య ఉద్ధేశ్యమేంటే.. వినియోగదారున్ని కల్తీ నుంచి కాపడమే. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా.. బంగారం స్వచ్ఛతను తెలిపే క్యారెట్లు, హాల్‌మార్క్, బిల్లు ముఖ్యంగా ఉండాలని వారు తెలిపారు. దీంతో.. పాత నగలున్నవారు బాధపడక తప్పడం లేదు. ఎందుకంటే.. వాటిని ఇప్పుడు అమ్మినా.. వాటి విలువ చాలా తక్కువగా వస్తుంది కాబట్టి.

Published On - 4:26 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu