కేసీఆర్ న్యూఇయర్ రిజల్యూషన్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు. 2020 సంవత్సరంలో అందరికీ బాగుండాలంటూ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్.. దాంతోపాటు తన సంకల్పంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్తులు కావాలని కోరారు. ఇంతకీ కేసీఆర్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి ? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన అయిదున్నర సంవత్సరాలలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని, […]

కేసీఆర్ న్యూఇయర్ రిజల్యూషన్ ఇదే
Follow us

|

Updated on: Dec 31, 2019 | 6:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు. 2020 సంవత్సరంలో అందరికీ బాగుండాలంటూ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్.. దాంతోపాటు తన సంకల్పంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్తులు కావాలని కోరారు. ఇంతకీ కేసీఆర్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన అయిదున్నర సంవత్సరాలలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని, అందుకు తాను గర్విస్తున్నానని కేసీఆర్ తన కొత్త సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. సాధించిన విజయాలిచ్చిన స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ప్రజలంతా సంకల్ప సాధనకు క‌ృషి చేయాలన్నారు.

కొత్త సంవత్సరం 2020లో ఈచ్ వన్ – టీచ్ వన్ (EACH ONE – TEACH ONE) అంటూ కొత్త నినాదాన్ని, సరికొత్త సంకల్పాన్ని ఇచ్చారు కేసీఆర్. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో తీర్చి దిద్దాలన్నదే ఈ కొత్త నినాదం లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడు.. కనీసం ఒక్కరికన్నా విద్యా నేర్పించాలన్నదే ఈ సంకల్పంలో లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరు ప్రతిఙ్ఞ తీసుకోవాలని సూచించారు. ఇలా చదువుకున్న ప్రతీ ఒక్కరు కనీసం ఒక్కరికి విద్య నేర్పినా ఏడాదిలో తెలంగాణ వంద శాతం అక్షరాస్యతా రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని, తన సంకల్పంలో ప్రతీ ఒక్కరు పాలుపంచుకోవాలని కేసీఆర్ కోరారు.

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..

3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. అయినా టెన్త్‌లో

మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? హ్యాకింగ్‌కు గురైనట్లే

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

బెంగళూరు, పంజాబ్ తర్వాత ప్లే ఆఫ్స్‌కి దూరమైన మరో జట్టు

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే
సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..