Breaking ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం మరోవైపు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించి మరీ కాంట్రాక్టు పద్దతిని చేర్చుకునేందుకు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది.

Breaking ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 4:07 PM

ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం మరోవైపు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించి మరీ కాంట్రాక్టు పద్దతిని చేర్చుకునేందుకు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. వేయికి పైగా వున్న ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఏప్రిల్ 19వ తేదీగా నిర్దేశించింది.

రాష్ట్రంలో 1184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నరు. ఏప్రిల్ నెల 19వ తేదీ ముగియనున్న దరఖాస్తుల గడువు. దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం కాంట్రాక్టు పద్దతిలో చేర్చుకునే ఈ వైద్యులను భవిష్యత్తులో వారి ఇష్టాన్ని బట్టి రెగ్యులర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరిన్ని వివరాలకు dme.ap.nic.in ను సందర్శించాలని, అందులో పొందు పరిచిన సూచనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..