Honda Scooter: హోండా మోటార్స్ నుంచి కొత్త స్కూటర్.. ఆకర్షణీయంగా కనిపిస్తున్న న్యూవెర్షన్..

ప్రముఖ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ సంస్థ సరికొత్త స్పోర్ట్స్ స్కూటర్‏ను ఆవిష్కరించింది. గ్రాజియా స్కూటర్

Honda Scooter: హోండా మోటార్స్ నుంచి కొత్త స్కూటర్.. ఆకర్షణీయంగా కనిపిస్తున్న న్యూవెర్షన్..
Follow us

| Edited By: uppula Raju

Updated on: Jan 20, 2021 | 2:30 PM

ప్రముఖ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ సంస్థ సరికొత్త స్పోర్ట్స్ స్కూటర్‏ను ఆవిష్కరించింది. గ్రాజియా స్కూటర్ స్పోర్ట్స్ వెర్షన్‏ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. దీనిని బీఎస్ 6 ప్రమాణాలు గల 125 సీసీ ఇంజన్‏తో అందిస్తున్నారు. అంతేకాకుండా సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజన్ కటాఫ్ వంటి సరికొత్త ఫీచర్లతో దీనిని రూపొందించారు. ఇక ఆకర్షణీయమైన రంగులు, గ్రాఫిక్స్‏తో సరికొత్త రూపంతో ఈ కొత్త వెర్షన్ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అత్సుషి ఒగాటా తెలిపారు. ప్రస్తుత కాలంలో యూత్ కోరుకుంటున్నట్లుగా సరికొత్తగా దీనిని తయారు చేసినట్లుగా తెలిపారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’

నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.