దేశ వ్యాప్తంగా ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్, ఆ ఐదు రాష్ట్రాల్లో ఇవాళ 79 శాతం టీకాలు: కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన 12వ రోజైన బుధవారం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ ఒక్కరోజే 5,038 కేంద్రాల్లో 2,99,299 మంది..

దేశ వ్యాప్తంగా ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్, ఆ ఐదు రాష్ట్రాల్లో ఇవాళ 79 శాతం టీకాలు: కేంద్ర ఆరోగ్య శాఖ
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:00 PM

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన 12వ రోజైన బుధవారం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ ఒక్కరోజే 5,038 కేంద్రాల్లో 2,99,299 మంది (సాయంత్రం ఆరు గంటల వరకు) ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 23.28 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందినట్లు పేర్కొంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇవాళ పెద్దఎత్తున టీకాలు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళ వేసిన 3 లక్షల టీకాల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటానే 79 శాతమని వివరించింది. కేవలం 123 మందిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, వీరిలో 16 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ