మొదటి విడత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు ? ఎన్ని కోట్లమందికి ? మరికొన్ని గంటల్లో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం

కోవిడ్ 19 పై ప్రత్యక్ష పోరుకు ఇండియా సన్ధధమవుతోంది. 12 నెలలుగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, దేశ ఆర్థికవ్యవస్థను..

మొదటి విడత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు ? ఎన్ని కోట్లమందికి ? మరికొన్ని గంటల్లో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 9:14 AM

కోవిడ్ 19 పై ప్రత్యక్ష పోరుకు ఇండియా సన్ధధమవుతోంది. 12 నెలలుగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిపై నేరుగా యుధ్ధానికి దిగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీనేషన్ కార్యక్రమానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుడుతున్నారు. 3 కోట్లమంది హెల్త్, ఫ్రంట్ లైన్  వర్కర్లకు తొలిదశలో టీకామందు ఇవ్వనున్నారు.  కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకామందులను మొదటిరోజున మూడు లక్షలమందికి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 వేలకు పైగా సెంటర్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంచ్ చేయనున్నారు. రాజస్థాన్ లోని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధీర్ భండారీ, మధ్యప్రదేశ్ లో ఓ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు, ఓ అటెండెంటు  వ్యాక్సిన్ వేయించుకునేవారిలో మొదటివారు కానున్నారు.  ఇప్పటికే 700 జిల్లాల్లో ఒకటిన్నర లక్షలమందికి పైగా స్టాఫ్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు

కాగా డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది.

Also Read:

గాలిపటం ఎగరేస్తూ భవనం పై నుంచి పడిపోయి ఒకరు మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు..

What’s APP: ప్రైవసీ పాలసీ నిబంధనను వాయిదా వేసుకున్న వాట్సప్.. తిరిగి ఆరోజు నుంచి అమలులోకి.. కారణం ఎంటంటే ?

Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘మిషన్‌ మంగళ్‌’..

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!