ఇది మ‌న ప్ర‌ధాని రేంజ్..సాహో మోదీ…

ఇది మ‌న ప్ర‌ధాని రేంజ్..సాహో మోదీ...

భారత్​-అమెరికా స్నేహాన్ని మ‌రో రేంజ్ కు తీసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌజ్… తన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతోన్న‌​ ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు. వైట్ హౌజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 19 మందిని ఫాలో అవుతోంది. వారిలో ప్రధాని మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, ప్రెసిడెంట్ రామ్​నాథ్​ కోవింద్ ఉన్నారు. గొప్ప విష‌యం ఏంటంటే.. వైట్ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 11, 2020 | 2:53 PM

భారత్​-అమెరికా స్నేహాన్ని మ‌రో రేంజ్ కు తీసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌజ్… తన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతోన్న‌​ ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు.

వైట్ హౌజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 19 మందిని ఫాలో అవుతోంది. వారిలో ప్రధాని మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, ప్రెసిడెంట్ రామ్​నాథ్​ కోవింద్ ఉన్నారు. గొప్ప విష‌యం ఏంటంటే.. వైట్ హౌజ్ ఫాలో అవుతోన్న‌ అమెరికాయేతర నాయకులు వీరిద్దరు మాత్రమే. అంతే కాకుండా, వైట్​హౌస్​ భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని, వాషింగ్టన్​లో ఇండియా రాయబార కార్యాలయాన్ని కూడా ట్విట్టర్​లో ఫాలో అవుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu