నిబంధనలకు అనుగుణంగా మొహర్రం…

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో మొహర్రం పండగను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌అలీ

నిబంధనలకు అనుగుణంగా మొహర్రం...
Follow us

|

Updated on: Aug 12, 2020 | 9:54 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో మొహర్రం పండగను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌అలీ సూచించారు. ఈనెలాఖరులోనే వస్తున్న పండగ ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

మైనారిటీ వర్గాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పండగ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం కూడా అన్నివర్గాల పండగల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి మొహర్రం పండగ సందర్భంగా మైనారిటీలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు ప్రజలు తప్పుకుండా పాటించాలని సూచించారు. నిబందనల్లో భాగంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది పండుగలపై తీవ్రంగా పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రంజాన్, శ్రీరామ నవమి, బోనాలు వంటి పండుగలు నిరాడంబరంగా జరిగిపోగా వినాయక చవితి పండుగపైనా ఈ ప్రభావం బాగా పడుతోంది. ఇక వినాయక చవితి పండుగ కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే…

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??