ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమే నా ఫస్ట్ లవ్ః ప్రదీప్

Movie 30 Rojullo Preminchadam Yela: బుల్లితెరపై ఉన్న యాంకర్లలో ప్రదీప్ స్టైల్ డిఫరెంట్. తనదైన శైలి యాంకరింగ్‌తో ఆద్యంతం అలరిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ఏదైనా ప్రోగ్రాంకు ప్రదీప్ హోస్టింగ్ చేస్తే చాలు.. అందులో నవ్వులకు ఢోకా ఉండదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రదీప్ తాజాగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం […]

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమే నా ఫస్ట్ లవ్ః ప్రదీప్
Follow us

|

Updated on: Mar 15, 2020 | 3:32 PM

Movie 30 Rojullo Preminchadam Yela: బుల్లితెరపై ఉన్న యాంకర్లలో ప్రదీప్ స్టైల్ డిఫరెంట్. తనదైన శైలి యాంకరింగ్‌తో ఆద్యంతం అలరిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ఏదైనా ప్రోగ్రాంకు ప్రదీప్ హోస్టింగ్ చేస్తే చాలు.. అందులో నవ్వులకు ఢోకా ఉండదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రదీప్ తాజాగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో పాల్గొని అనేక విషయాలను ప్రదీప్ తన అభిమానులతో పంచుకున్నాడు.

తన చిన్నతనంలో జరిగిన విషయాల గురించి చెప్పిన ప్రదీప్.. ఇంట్లో లైబ్రరీ ఉందని.. అందులో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే పుస్తకం తప్పితే అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అటు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ సోనాలి బింద్రే అని అతడు తెలపగా.. రియల్‌లో ఎవరని అలీ ప్రశ్నించడంతో ‘ఇప్పుడు అవన్నీ ఎందుకు సర్.! ఆమె పెళ్ళై ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో ఈ షో చూస్తూ ఉంటుందని తెలిపాడు. అటు పవన్ కళ్యాణ్ తనను శివశంకర్ మాస్టర్‌కు శిష్యుడిగా చేశారని ప్రదీప్ చెప్పాడు. ఇక నేచురల్ స్టార్ నాని, తాను స్కూల్‌మేట్స్ అని చెప్పుకొచ్చాడు.

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్..

రష్మీ, సుధీర్, ప్రియమణిలతో కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని ప్రదీప్ చెప్పాడు. ఆ గ్రూప్ నేమ్ కొంచెం వెరైటీగా ఉంటుందని.. ఏదో గ్రూప్‌కు నామకరణం చేసినట్లు వాళ్ల ముగ్గురు ఆ పేరు గురించి మూడు రోజులు చర్చించుకున్నారని చెప్పుకొచ్చాడు.

కూరగాయల బండి కథ…

చిన్నప్పుడు ఒకానొక సందర్భంలో చల్లగా ఉంటుందని కూరగాయల బండి కింద కూర్చుకున్నట్లు ప్రదీప్ చెప్పాడు. చెడ్డీ ఉందా లేదా.? అంటూ అలీ అడగగా… మరీ అంతగా చల్లగా లేదు కాబట్టి చెడ్డీ ఉండేదని నవ్వులు పూయిస్తూ ప్రదీప్ సమాధానమిచ్చాడు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్