షాక్‌ ఇస్తున్న న్యూ ‘వెహికల్’ ట్రాఫిక్ రూల్స్..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో.. ఈసారి ఏకంగా.. ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా.. ప్రధానంగా ఆరు రూల్స్‌లను సవరించారు. ఉల్లంఘనదారులకు మరింతగా ఫైన్ వేస్తూ.. కొత్త నిబంధనలు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు. అవి: 1. అత్యవసర వాహనాలకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్ 2. క్యాబ్ సర్వీసులు డ్రైవింగ్ లైసెన్స్ రూల్ […]

షాక్‌ ఇస్తున్న న్యూ 'వెహికల్' ట్రాఫిక్ రూల్స్..!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 3:22 PM

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో.. ఈసారి ఏకంగా.. ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా.. ప్రధానంగా ఆరు రూల్స్‌లను సవరించారు. ఉల్లంఘనదారులకు మరింతగా ఫైన్ వేస్తూ.. కొత్త నిబంధనలు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు. అవి: 1. అత్యవసర వాహనాలకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్ 2. క్యాబ్ సర్వీసులు డ్రైవింగ్ లైసెన్స్ రూల్ ఉల్లంఘిస్తే రూ.1లక్ష వరకు ఫైన్ 3. అతి వేగంతో వెళ్తే రూ.1000 నుంచి 2 వేల దాకా ఫైన్ 4. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే రూ.2 వేల ఫైన్ 5. హెల్మెట్ లేకపోతే రూ.1000ల ఫైన్. ఇలా మూడు సార్లు రిపీట్‌ అయితే.. మూడు నెలల లైసెన్స్ రద్దు 6. మైనర్లు వాహనం నడిపితే యజమాని లేదా అతడి సంరక్షకుడికి రూ.25 వేల ఫైన్, లైసెన్స్ రద్దు, మైనర్‌కు 3 సంవత్సరాల జైలు శిక్ష

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!