పోలవరం కేంద్రంగా టగ్‌ ఆఫ్‌ వార్‌ : బాబుకు మంత్రి అనిల్ భారీ కౌంటర్స్ !

పోలవరం కేంద్రంగా టగ్‌ ఆఫ్‌ వార్‌ నడుస్తోంది. అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత కామెంట్స్‌కు దీటుగా బదులిస్తోంది వైసీపీ శిబిరం.

పోలవరం కేంద్రంగా టగ్‌ ఆఫ్‌ వార్‌ : బాబుకు మంత్రి అనిల్ భారీ కౌంటర్స్ !
Follow us

|

Updated on: Nov 16, 2020 | 1:26 PM

పోలవరం కేంద్రంగా టగ్‌ ఆఫ్‌ వార్‌ నడుస్తోంది. అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత కామెంట్స్‌కు దీటుగా బదులిస్తోంది వైసీపీ శిబిరం. పోలవరంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు తాజాగా స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మంత్రి అనిల్‌కుమార్‌. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని.. కావాలంటే టేప్‌ తెచ్చుకొని కొలుచుకోవాలంటూ సవాల్‌ విసిరారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు మంత్రి.  ప్యాకేజీల కోసమే ప్రాజెక్ట్ కడతామని కేంద్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పించిందని విమర్శించారు.  రూ. 55 వేల కోట్ల రూపాయలకు కేంద్రాన్ని ఒప్పించామని చెబుతున్న చంద్రబాబు.. 2017 క్యాబినెట్ నిర్ణయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నాటి వైఎస్ టైంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయన్న మంత్రి.. జగన్ దీనిని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. పునరావాసం గురించి ఎప్పుడూ మాట్లాడని మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలో 20 వేల మందికి పునరావాసం కల్పించబోతున్నామన్న మంత్రి దశలవారీగా అందరికీ న్యాయం చేస్తామన్నారు.

Also Read : 

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు

బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు