ఓటమిని ఒప్పుకోని ట్రంప్. ఇంటికెళ్తానంటున్న ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్. వైట్ హౌస్ స్టోరీలో కొత్త మలుపు

అమెరికా ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరాజయాన్ని అంగీకరించకపోగా-ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా ఆలోచన ఇంకోలా ఉంది. వైట్ హౌస్ ను వీడి తను ఇంటికి వెళ్లాలని..

ఓటమిని ఒప్పుకోని ట్రంప్. ఇంటికెళ్తానంటున్న ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్. వైట్ హౌస్ స్టోరీలో కొత్త మలుపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 3:13 PM

అమెరికా ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరాజయాన్ని అంగీకరించకపోగా-ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా ఆలోచన ఇంకోలా ఉంది. వైట్ హౌస్ ను వీడి తను ఇంటికి వెళ్లాలని ఆమె భావిస్తోందట. ట్రంప్ సెంటిమెంట్ ను ఆమె బహిరంగంగా అంగీకరిస్తున్నా..వైట్ హౌస్ ను వదలిన తరువాత తన లైఫ్ గురించి  అని ఆమె వర్రీ అవుతున్నట్టు అమెరికా లోని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. తనకు, తన స్టాఫ్ కు బడ్జెట్ (నిధుల) కేటాయింపు ఎలా ఉంటుందో అని ఆమె ఆందోళన చెందుతోందని ఈ పత్రికలు  వ్యాఖ్యానించాయి . కాగా-‘షీ జస్ట్ వాంట్ టు గో హోం’ అని మెలనియా సన్నిహితవర్గాలు తెలిపాయి. 2024 లో మళ్లీ  జరిగే ఎన్నికల్లో తను తిరిగి పోటీ చేస్తానని ట్రంప్ చెబుతుండగా ఈమె ఆలోచన మాత్రం సరిగా లేనట్టు కనిపిస్తోందని ఈ  వర్గాలు పేర్కొన్నాయి.

పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షునికి తగిన ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఫస్ట్ లేడీకి మాత్రం ఏడాదికి స్వల్పంగా 20 వేల డాలర్లు మాత్రం అందుతాయట . అది కూడా సదరు లేడీ భర్త మరణిస్తేనే !  ఇక శ్వేత సౌధంలో తన  జీవితం గురించి మెలనియా పుస్తకం రాయడానికి రెడీగా ఉన్నారని వార్తలు వచ్చినా.. అది కాకుండా ఫోటో సెంట్రిక్ బుక్ రాయాలని ఆమె యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆమె వైట్ హౌస్ ప్రాంగణంలో టెన్నిస్ పెవిలియన్ ని, రోజ్ గార్డెన్ లో ఓ ఆధునిక కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా తన భార్య ఆలోచన గురించి తెలిసినా ట్రంప్ మాత్రం ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉన్నారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!