పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా పట్టుబడిన గంజాయి

విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. గంజాయి లోడ్‌తో వ‌స్తున్న ట్ర‌క్కును గుర్తించి త‌నిఖీలు చేప‌ట్టారు...

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా పట్టుబడిన గంజాయి
Follow us

|

Updated on: Aug 21, 2020 | 10:24 PM

అక్రమ దందాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నస్తున్న గంజాయి గ్యాంగ్స్‌ను పట్టుకుంటున్నారు. తాజాగా.. ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద‌మొత్తంలో త‌ర‌లిస్తున్న గంజాయిని డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద ప‌ట్టుకున్నారు.

విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. గంజాయి లోడ్‌తో వ‌స్తున్న ట్ర‌క్కును గుర్తించి త‌నిఖీలు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ క్యాబిన్ వెనుక ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక అర‌లో గంజాయి ప్యాకెట్ల‌ను గుర్తించారు. మొత్తం 1427 కిలోల గంజాయి ప‌ట్టుబ‌డింది. దీని విలువ రూ. 3.56 కోట్లుగా స‌మాచారం. గంజాయి త‌ర‌లిస్తున్న వ్య‌క్తితో పాటు ట్ర‌క్కును స్వాధీనం చేసుకున్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు