ఫైజర్ వ్యాక్సిన్ కోసం బ్రిటన్ ప్రయాణానికి భారతీయుల ఆసక్తి,, అప్పుడే ట్రావెల్ ఏజంట్లు బిజీ బిజీ !

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వెళ్లేందుకు అప్పుడే భారతీయులు తహతహలాడుతున్నారు. ఈ టీకామందును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో చాలామంది ఇండియన్స్ నుంచి  తమకు కాల్స్ అందడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ కోసం బ్రిటన్ ప్రయాణానికి భారతీయుల ఆసక్తి,, అప్పుడే ట్రావెల్ ఏజంట్లు బిజీ బిజీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2020 | 7:42 PM

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వెళ్లేందుకు అప్పుడే భారతీయులు తహతహలాడుతున్నారు. ఈ టీకామందును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో చాలామంది ఇండియన్స్ నుంచి  తమకు కాల్స్ అందడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. వచ్ఛే వారం నుంచి ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో లండన్ వెళ్లే ఇక్కడివారికోసం ఓ ట్రావెల్ ఏజెంట్ మూడు రాత్రుల ప్యాకేజీని రెడీ చేయాలనీ యోచిస్తున్నాడట. ఈ నెల 15 నుంచి తమ దేశంలో అడుగు పెట్టే ప్రతి విదేశీయుడూ 5 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని, ఆరో రోజున ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని బ్రిటన్ నిబంధన విధించింది.

అయితే ఆ దేశం నుంచి అధికారికంగా తమకు ఇంకా సమాచారం  లభించాల్సి ఉందని కొందరు ట్రావెల్ ఏజంట్లు చెప్పారు. భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు అక్కడ వ్యాక్సినేషన్  చేయించుకోవడానికి అర్హుల కారా అన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉందనని ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈఓ నిషాంత్ అన్నారు. విమాన టికెట్ల రేట్ల విషయమై వివిధ ఎయిర్ లైన్స్ ని సంప్రదిస్తున్నామని, అలాగే లండన్ హోటళ్లతో, అక్కడి ఆసుపత్రులతో టచ్ లో ఉంటున్నామని ఆయన వెల్లడించారు.

క్వారంటైన్ లేకుండా లండన్ కు షార్ట్ ట్రిప్ ఏదైనా ఉందా అని కొంతమంది వాకబు చేసినట్టు బెంగుళూరు లోని ఓ ట్రావెల్ కంపెనీ తెలిపింది. అసలు ఈ ఫైజర్  వ్యాక్సిన్ ఎలా ఉంటుందని, వేచి చూద్దామని చాలామంది  భావిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా అని కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు