Manchu Laxmi: మాల్దీవుల్లో సందడి చేస్తోన్న మంచు వారి కుటుంబం… వైరల్‌గా మారిన ఫొటోలు..

Laxmi Shares Maldives Photos: కరోనా మహమ్మారి భయంతో గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన వారందరూ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు అత్యవసరమైన వాటి కోసమే బయటకు వచ్చిన ప్రజలు ఇప్పుడు దేశ విదేశాల బాట పడుతున్నారు...

Manchu Laxmi: మాల్దీవుల్లో సందడి చేస్తోన్న మంచు వారి కుటుంబం... వైరల్‌గా మారిన ఫొటోలు..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 10:52 AM

Laxmi Shares Maldives Photos: కరోనా మహమ్మారి భయంతో గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన వారందరూ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు అత్యవసరమైన వాటి కోసమే బయటకు వచ్చిన ప్రజలు ఇప్పుడు దేశ విదేశాల బాట పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే సెలబ్రిటీలు కరోనాతో షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ప్రస్తుతం దొరికిన అవకాశంతో మళ్లీ విదేశాల్లో వాలిపోతున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలకు ఇప్పుడు మాల్దీవులు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఇటీవలి కాలంలో కాజల్‌ అగర్వాల్‌, నిహారికతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు మాల్దీవుల్లో సంతోషంగా గడిపారు. తాజాగా ఈ క్రమంలోనే మంచు వారి కుటుంబం కూడా మాల్దీవుల బాట పట్టింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ, అతని భర్త, కూతురుతో పాటు తండ్రి మోహన్‌బాబు, తల్లితో మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోలను మంచు లక్ష్మీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తన కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతున్నాను అని, ప్రస్తుతం మేము స్వర్గంలో ఉన్నామని మంచు లక్ష్మీ ఆ ఫొటోలకు క్యాప్షన్‌ జోడించింది. మరి మంచు వారి మాల్దీవుల విహార యాత్ర ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం

వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..

ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..

జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!