డేంజర్….అమెరికాకు చైనా విత్తనాల భయం

తమకు  పక్కలో బల్లెంగా మారుతూ.. కరోనా వైరస్ కి తామే బాధ్యులమంటూ ప్రపంచ దేశాలను తమకు వ్యతిరేకంగా కూడగట్టేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను   ఏదో ఒక రకంగా ఎదుర్కోవడానికి  చైనా వ్యూహాలు పన్నుతోంది.బహుశా  ఇందులో..

డేంజర్....అమెరికాకు చైనా విత్తనాల భయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2020 | 4:44 PM

తమకు  పక్కలో బల్లెంగా మారుతూ.. కరోనా వైరస్ కి తామే బాధ్యులమంటూ ప్రపంచ దేశాలను తమకు వ్యతిరేకంగా కూడగట్టేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను   ఏదో ఒక రకంగా ఎదుర్కోవడానికి  చైనా వ్యూహాలు పన్నుతోంది.బహుశా  ఇందులో భాగంగా ఇటీవల హానికరమైన .,అరుదైన విత్తనాలను అమెరికాకు పంపింది. తాము కనీవినీ ఎరుగని వీటిని విత్తరాదని నిపుణులు హెచ్ఛరిస్తున్నప్పటికీ..కుతూహలం ఆపుకోలేని కొందరు వ్యక్తులు వీటిని నాటుతున్నారు. ఆర్కాన్సస్ లో ఓ వ్యక్తి తన గార్డెన్ లో వీటిని విత్తి అదేపనిగా అవి మొక్కలుగా ఎలా ఎదుగుతాయా అని చూస్తూ వచ్చాడు. ప్రతి రెండు వారాలకోసారి ఆ మొక్కల ఎదుగుదలను చూస్తూ ఆశ్ఛర్యపోయాడు. అవి ఇతర మొక్కల మాదిరిగా కాకుండా పొదల్లా విస్తరిస్తూ వచ్చాయి. ఒకేఒక తెల్లని పండు, ఆరెంజ్ రంగు పూలు, పెద్ద ఆకులతో కూడిన ఇవి విచిత్రంగా కనిపించాయి.

అయితేఈ మొక్కలు ‘ఇన్వెజీవ్ స్పీసీస్’ (ఆక్రమణ గుణం కలిగిన మొక్కల జాతి) అని వృక్షశాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఇవి క్రిమి సంహారక మందులకు కూడా నశించవని, ఇతర మొక్కలను, పంటలను నాశనం చేస్తాయని వారు హెచ్ఛరిస్తున్నారు. ఈ విత్తనాలు  దుర్వాసనతో కూడినవని, ఎవరికి వీటి ప్యాకేజీలు అందినా వెంటనే వ్యవసాయ శాఖ సెంటర్లకు పంపాలని వారు సూచిస్తున్నారు.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??