Viral Video: వీడెవడ్రా బాబు ఏకంగా యముడికే షాక్‌ ఇచ్చాడు.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్‌..!

Viral Video: రోడ్డు మీద నడిచేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతాయి. మీరు కారులో డ్రైవింగ్ చేస్తున్నా లేదా కాలినడకన నడుస్తున్నా

Viral Video: వీడెవడ్రా బాబు ఏకంగా యముడికే షాక్‌ ఇచ్చాడు.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్‌..!
Man Negligent
Follow us

|

Updated on: May 22, 2022 | 8:33 PM

Viral Video: రోడ్డు మీద నడిచేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతాయి. మీరు కారులో డ్రైవింగ్ చేస్తున్నా లేదా కాలినడకన నడుస్తున్నా ఎల్లప్పుడూ రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కావాలని రోడ్డుపై హంగామా చేసేవారు ఈ భూమ్మీద చాలామందే ఉన్నారు. ఈ వ్యక్తులు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా ఒక వ్యక్తి చేసిన పనికి అందరు షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం అతడి వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రోడ్డుపై వేగంగా వెళ్లే వాహనాల మధ్యలో అతడు చేసిన పిచ్చిపనికి అందరు ఆగ్రహిస్తు్న్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఇదేంటి ఇలా చేశాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగింతో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వాహనాలు వేగంగా వస్తుండటం మనం గమనించవచ్చు. అయితే అదే సమయంలో సాదాసీదాగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఓ పిచ్చిపని చేస్తాడు. అతడు చేసిన ఆ పనికి అందరు షాక్‌ అవుతున్నారు. వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై పుష్ అప్స్‌ చేస్తాడు. వాహనాలు రాగానే కిందకు వంగి పైకి లేస్తాడు. ఇలా చేస్తుండగా అతడిపై నుంచి దాదాపు 5 నుంచి 6 వాహనాలు వెళుతాయి. అయితే అప్పటికి ఆ వ్యక్తి కి ఏమి కాకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసేవి. మీరు ఇలాంటి పిచ్చిపనులు అస్సలు చేయకండి. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోని 48 లక్షల మందికి పైగా చూశారు. 3 లక్షల 79 వేల మందికి పైగా లైక్‌ చేశారు. అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ వ్యంగ్యంగా ‘యముడు సెలవులో ఉన్నట్లున్నాడు’ అంటే కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by **Raj** (@rajkuma6704)

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!