చంద్రుడి పై రియల్ ఎస్టేట్.. ఆన్‌లైన్‌లో అమ్మకం

చంద్రమండలం మీద స్థలం కావాలా..? అనుకూలమైన ధరకు రెడీగా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? చంద్రుని పై పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇస్రో ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. కాని కొంతమంది చంద్రునిపై ఎకరాల లెక్కన స్థలాలు కొనేస్తున్నారు. అమ్మేస్తున్నారు. చంద్రమండలం పై రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్ బాగ్డేకి చంద్రుడిపై స్థలం ఉంది. దీనిని ధృవీకరిస్తున్నట్లుగా ఆయన దగ్గర కొన్ని పత్రాలు కూడా ఉన్నాయి. 2003లో నూట […]

చంద్రుడి పై రియల్ ఎస్టేట్.. ఆన్‌లైన్‌లో అమ్మకం


చంద్రమండలం మీద స్థలం కావాలా..? అనుకూలమైన ధరకు రెడీగా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? చంద్రుని పై పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇస్రో ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. కాని కొంతమంది చంద్రునిపై ఎకరాల లెక్కన స్థలాలు కొనేస్తున్నారు. అమ్మేస్తున్నారు. చంద్రమండలం పై రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్ బాగ్డేకి చంద్రుడిపై స్థలం ఉంది. దీనిని ధృవీకరిస్తున్నట్లుగా ఆయన దగ్గర కొన్ని పత్రాలు కూడా ఉన్నాయి. 2003లో నూట నాలభై అమెరికన్ డాలర్లు చెల్లించి ఆన్ లైన్‌లో ఆయన చంద్రమండలం పై స్థలాన్ని కొన్నారు. ఏదో ఒక రోజు కుటుంబ సమేతంగా చందమామ చెంతకు వెళతానంటున్నారు రాజీవ్. ఎప్పటికైనా చంద్రుని పై ఇల్లు కట్టుకుంటానని ఆయన చెబుతున్నాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu